మాజీ మంత్రి హరీష్ రావు రేపటి పర్యటన వివరాలు

మాజీ మంత్రి హరీష్ రావు రేపటి పర్యటన వివరాలు

SDPT: మాజీ మంత్రి హరీష్ రావు రేపు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు క్యాంపు కార్యాలయంలో అమర్ నాథ్ సేవా సమితి సభ్యులకు సన్మానం చేయనున్నారు. 11 గంటలకు సిద్దిపేటలోని 20వ వార్డు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, మధ్యాహ్నం 2 గంటలకు CMRF చెక్కుల పంపిణీలో పాల్గొంటారని క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేసింది.