నూకాంబిక అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

నూకాంబిక అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

AKP: అనకాపల్లిలో ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి మొక్కలు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానం ఆవరణలో వంటలు వండుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో క్యూ లైన్‌లో భక్తులకు తాగునీరు సౌకర్యాలను ఏర్పాటు చేశారు.