VIDEO: స్మార్ట్ కార్డులను పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్

ATP: రాయదుర్గం పట్టణంలోని నేతాజీ రోడ్డు తారా జిన్నా వద్ద రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఎక్కడి నుండైనా లబ్ధిదారులు బియ్యం తీసుకోవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో, కమిషనర్ దివాకర్ రెడ్డి, తాసిల్దార్ పాల్గొన్నారు.