మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ చెరువుల ఎఫ్‌టీఎల్ పరిమితులను నిర్ధారణపై రెవెన్యూ అ. కలెక్టర్ హరిప్రియ సమీక్ష
★ మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
★ సాంకేతిక లోపంతో దేవరకద్ర రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్  
★ జిల్లాలో పెరిగిన ఎండలు.. హెచ్చరికలు జారీ చేస్తున్న అధికారులు