'SSMB 29' షూటింగ్‌పై నయా UPDATE

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోంది. 'SSMB 29' వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఒక పాటతో పాటు ఫైట్ సీక్వెన్‌ను షూట్ చేయనున్నారట. దట్టమైన అడవుల్లో క్రూర మృగాల మధ్య ఒక ఛేజ్ సీన్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం.