ఘనంగా పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

ఘనంగా పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

KMM: సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి క్వాటర్స్‌లో సోమవారం శ్రీ పోచమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.