డీఎంహెచ్‌వోను కలిసిన అంబులెన్స్ ప్రోగ్రాం మేనేజర్

డీఎంహెచ్‌వోను కలిసిన అంబులెన్స్ ప్రోగ్రాం మేనేజర్

MLG: 108, 102 అంబులెన్స్ల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్ ములుగు డీఎంహెచ్ఐ డాక్టర్ గోపాలరావును కలిశారు. రాబోయే మేడారం మహా జాతరలో భక్తులకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యం, అంబులెన్స్ సేవల గురించి చర్చించారు. జిల్లాలో పని చేస్తున్న అంబులెన్స్ సిబ్బంది ప్రజలను ఆపద సమయాల్లో ఆదుకునేందుకు కృషి చేయాలన్నారు.