ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కనిగిరి 14వ వార్డులో పర్యటించిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్
➢  ఒంగోలులో ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి డా. డోల బాల వీరాంజనేయ స్వామి
➢ జిల్లాలో ఉరుములు, మెరుపులతో దంచికొట్టిన వర్షం
➢ వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకున్న మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య