VIDEO: బయ్యారంలో యూరియా కొరత.. రైతుల ఆందోళన

VIDEO: బయ్యారంలో యూరియా కొరత.. రైతుల ఆందోళన

MHBD: బయ్యారం మండల కేంద్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. శనివారం తెల్లవారుజాము నుంచి రైతులు గ్రోమెర్ షాప్ ఎదుట క్యూ లైన్లలో నిలబడ్డారు. వారం రోజులుగా యూరియా దొరకక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్పులు పెట్టి స్థలం కాపాడుకుంటూ ఎదురుచూస్తున్నారు. ఈ సమస్య పై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.