VIDEO: బంగారం పేరుతో మోసం.. 2 గంటల్లో నిందితుల అరెస్ట్
NZB: సీతారాం నగర్‌కు చెందిన మోర వనితను బంగారం బిస్కెట్ పేరిట నకిలీ బంగారం అంటగట్టి రూ. 5 లక్షలకు మోసగించిన నిందితులను 2 గంటల్లో అరెస్ట్ చేసినట్లు NZB ACP రాజా వెంకట్ రెడ్డి నిన్న తెలిపారు. నిందితులు గుంటూరుకు చెందిన తురక శివయ్య, అంజమ్మ, అంకమ్మ, గంగరాజులను డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌లో అరెస్ట్ చేశారు.