మహిళ మిస్సింగ్.. గుర్తిస్తే సమాచారం ఇవ్వండి
ASF: బల్లార్షాకు చెందిన భవాని అనే మహిళ ఈనెల 14న కాగజ్‌నగర్ నుంచి రైలులో వెళ్తూ అదృశ్యమైంది. సిర్పూర్ సమీపంలో కాగజ్ నగర్‌లో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆమె ఫోన్ స్విచ్‌ఆఫ్ అయ్యింది. ఈమె ఎక్కడైనా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు 9392293692 నంబర్‌కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు.