మెడికల్ కళాశాల భవన పనులను పరిశీలించిన కలెక్టర్

మెడికల్ కళాశాల భవన పనులను పరిశీలించిన కలెక్టర్

MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శరవేగంగా సాగుతున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణపు పనులను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బుధవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిధులకు ఇబ్బంది లేదు త్వరితగట్టిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు.