CMRF నిరుపేదలకు వరం

CMRF నిరుపేదలకు వరం

MHBD: CMRF పథకం నిరుపేద ప్రజలకు ఓ వరమని నర్సింహులపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ అన్నారు. నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో CMRF లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందని తెలిపారు.