బెజ్జంకి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర స్థాయి గౌరవం

బెజ్జంకి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర స్థాయి గౌరవం

SDPT: ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఉత్తమ వైద్య సేవల విభాగంలో రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ పురస్కారాన్ని ఏఎన్ఎం అనితకు అందజేశారు. ఈ గుర్తింపు పట్ల డాక్టర్ మాధురి, ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తూ, మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.