జీవీఎంసీ కమిషనర్‌ను ఏర్పాటు చేయాలంటూ సీఎంకు లేఖ

జీవీఎంసీ కమిషనర్‌ను ఏర్పాటు చేయాలంటూ సీఎంకు లేఖ

VSP: జీవీఎంసీకి కమిషనర్‌ను ఏర్పాటు చేయాలంటూ సీఎం చంద్రబాబుకు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సోమవారం లేఖను రాశారు. గత కొన్ని నెలలుగా జీవీఎంసీ ఇంచార్జ్ కమిషనర్‌గా జిల్లా కలెక్టర్ హరేంద్రప్రసాద్ వ్యవహరిస్తున్నారు. రెండు కార్యాలయాలలో ఆయనకు ఒత్తిడి పెరుగుతుందని లేఖలో రాసినట్లు ఆయన తెలిపారు.