VIDEO: 'ధాన్యం కొనుగోలు చేయడంలో ఐకెపి కేంద్రాల నిర్లక్ష్యం'

VIDEO: 'ధాన్యం కొనుగోలు చేయడంలో ఐకెపి కేంద్రాల నిర్లక్ష్యం'

JN: గత పది రోజుల నుండి ధాన్యం కొనకుండా రైతులను ఐకేపీ సెంటర్ల నిర్వహకులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లో 10 రోజుల నుండి ధాన్యం కొనకుండా ఉండడంతో ధాన్యం మొలకెత్తుతుందనే భయంతో బయట అమ్ముదామంటే పోలీసులకు చెప్పి అమ్ముకోకుండా చేస్తున్నారన్నారు.