రైతుల ప్రయోజనాల కోసమే గోదాముల నిర్మాణం

రైతుల ప్రయోజనాల కోసమే గోదాముల నిర్మాణం

SRPT- గ్రామాల్లోని రైతుల ప్రయోజనాల కోసమే గోదాముల నిర్మాణం ప్రభుత్వం చేపట్టినట్లు, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గురువారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామం శివారులో గల రుద్రమ్మ చెరువు వద్ద రూ.10 కోట్ల వ్యయంతో నూతన గిడ్డంగులు ఏర్పాటు కార్యక్రమంలో భూమి పూజ చేపట్టారు.