ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యాలు

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యాలు

SDPT: జగదేవ్‌పూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తాచాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కాట స్లీవరాజు మాట్లాడుతూ.. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో భవ్యశ్రీ (957), బైపీసీలో స్రవంతి(935), సీఈసీలో మేఘన (922), ఎంఈసీలో వైష్ణవి(877), ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో కలకుంట్ల కావ్య(404) సత్తాచాటారు.