VIDEO: 'కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు'

VIDEO: 'కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు'

MNCL: కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని DCC అధ్యక్షులు రఘునాథ రెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈనెల 14న జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో MLA వినోద్ కాంగ్రెస్ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన తెలిపారు. ఇండిపెండెట్ అభ్యర్థులకు సహాకరించకూడదన్నారు.