'అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిన కారు'

'అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిన కారు'

PDPL: ఓదెల మండలంలోని బాయమ్మపల్లె బీరన్న గుడి అదుపుతప్పి ఒకరు పొలంలోకి కారు దూసుకెళ్లింది. హన్మకొండ నుంచి పెద్దపల్లికి వెళ్తుండగా స్టీరింగ్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిందని, బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న దంపతులు క్షేమంగా బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.