రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్

ప్రకాశం: పెద్ద దోర్నాల మండలం చిన్న గుడిపాడు వద్ద రోడ్డు శనివారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బొమ్మలాపురం చెంచు కాలనీకి చెందిన అంకన్న(25) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అంకయ్య తల్లి అక్కడికి చేరుకుని రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మినీ వ్యాన్ బలంగా ఢీకొనడంతో బైక్‌పై ఉన్న అంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు.