ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు

ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు

SRCL: వేములవాడ అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. మార్గశిర శుద్ధ షష్టిన సుబ్రహ్మణ్య షష్టి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే సకల సంపదలు సుఖవంతమైన జీవితం చేకూరుతుందన్నారు.