'ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'

'ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'

KMM: డివిజన్లలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య ఉద్యోగులను ఆదేశించారు. సోమవారం KMCతో పాటు నార్త్ జోనల్ (బల్లేపల్లి-ఎన్టీఆర్ సర్కిల్), సౌత్ జోనల్ (పాత మున్సిపాలిటీ) కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ను పర్యవేక్షించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు.