విద్యరంగ సమస్యలను పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ మాట్లాడుతూ...బ్రహ్మాంగారిమఠంలోని నరసన్నపల్లి ఎంపీపీ పాఠశాలలో గత ప్రభుత్వంలో నాడునేడు పనులు ప్రారంభించి కొద్దిపాటి పనులు చేసి, ప్రహరీ గోడ కట్టని కారణంగా వర్షపునీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు.