BREAKING: టీవీకే విజయ్‌కి మరో షాక్

BREAKING: టీవీకే విజయ్‌కి మరో షాక్

తమిళనాడు ఎన్నికల వేళ TVK అధినేత విజయ్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో చెన్నై పెరంబూర్ పెరవల్లూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. విజయ్ 30 లౌడ్‌స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం, 5 వేల కంటే ఎక్కువ మందిని సమీకరించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడటంతో కేసు నమోదు చేశారని మానిటరింగ్ అధికారి కుమార్‌ పేర్కొన్నారు.