నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

ప్రకాశం: పామూరు పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ సుభాని తన నిజాయితీని చాటుకున్నాడు. ఆటోలో ప్రయాణిస్తూ మొబైల్ ఫోను మర్చిపోయి ప్రయాణికుడు వెళ్లిపోయాడు. డ్రైవర్ సుభాని నిజాయితీగా ప్రయాణికుడిని గుర్తించి వారి ఇంటి వెళ్లి ఫోన్ అప్పగించాడు. ఆటోవాలాను పలువురు అభినందించారు.