రూ.50 వేల కంటే ఎక్కువ పట్టుబడితే?
TG: ఎన్నికల కోడ్ ప్రకారం.. రూ.50 వేల నుంచి 10 లక్షల వరకు డబ్బు తీసుకెళ్తూ పట్టుబడితే ఆ డబ్బును SST, FST బృందాల సహాయంతో జిల్లా గ్రీవియన్స్ సెల్స్‌కు పంపుతారు. సరైన రశీదు చూపితే 24 గంటల వ్యవధిలో విడుదల చేస్తారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ డబ్బు ఉన్నట్లయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించడం జరుగుతుంది. డబ్బు, మద్యం, ఇతర క్రీడా సామగ్రి పంపిణీ చేస్తే కేసు నమోదవుతోంది.