మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్.. టార్గెట్ 6 MONTHS
MDCL: మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్టేషన్‌లో కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ, ప్రయాణికుల కోసం ఆధునిక సదుపాయాల ఏర్పాటు పనులు చేపడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగతా పనులను వేగంగా పూర్తి చేసి మరో ఆరు నెలల్లో స్టేషన్ అందుబాటులోకి రానుంది.