'ఎన్ని ఉద్యోగాలు వస్తాయో గూగుల్లోనే సెర్చ్ చేమండి'

'ఎన్ని ఉద్యోగాలు వస్తాయో గూగుల్లోనే సెర్చ్ చేమండి'

VSP:  గూగుల్ ద్వారా 1.88 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటనలు చేస్తున్నారని, కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులే 1.87 లక్షల మంది అని మాజీమంత్రి అమర్నాథ్ తెలిపారు. ఒక గిగావాట్ డేటా సెంటర్ వలన ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో గూగుల్లోనే సెర్చ్ చేయండని ఎద్దేవా చేశారు.