అమ్మవారిని దర్శించుకున్న మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్

అమ్మవారిని దర్శించుకున్న మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్

జగిత్యాల గోవిందుపల్లె నవ దుర్గా పీఠ క్షేత్రంలో అమ్మవారిని జిల్లా మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్, పట్టణ యూత్ నాయకులు నీలి ప్రతాప్, నవ దుర్గా సేవ సమితి సభ్యులు శ్రీనివాస్, చంద్రయ్య భక్తులు, తదితరులు పాల్గొన్నారు.