నూతన జాయింట్ కలెక్టర్‌ను కలిసిన సబ్ కలెక్టర్

నూతన జాయింట్ కలెక్టర్‌ను కలిసిన సబ్ కలెక్టర్

PPM: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నూతన బాధ్యతలు స్వీకరించిన సి.యశ్వంత్ కుమార్ రెడ్డిని గురువారం ఆయన ఛాంబర్‌లో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పూల మొక్కను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన్యం చాలా ప్రశాంతమైన జిల్లా అని దాని అభివృద్ధికి కృషి చేయాలని సబ్ కలెక్టర్‌ని కోరారు.