సీఎంపై దాడి.. ఢిల్లీకి కొత్త సీపీ

సీఎంపై దాడి.. ఢిల్లీకి కొత్త సీపీ

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌పై బదిలీ వేటు పడింది. సీఎంపై దాడి కేసులో సీపీ SBK సింగ్‌ను బదిలీ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో సతీష్ గోల్చాను కొత్త సీపీగా నియమించింది. కాగా, ఢిల్లీ నుంచి వీధికుక్కులను తరలించడం ఇష్టం లేక సీఎంపై ఓ దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.