రైలు ప్రయాణికులకు ఊరట కలిగించే వార్త

NTR: విజయవాడ మీదుగా షాలిమార్(SHM)-చెన్నై సెంట్రల్(MAS) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02841 SHM-MAS రైలును Aug 25 నుంచి Sept 15 వరకు ప్రతి సోమవారం, నం.02842 MAS-SHM మధ్య నడిచే రైలును Aug 27 నుంచి Sept 17 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు.