VIDEO: రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన
NGKL: బిజినేపల్లి మండలం మహాదేవుని పేటలో మత్తుపదార్థాల నుంచి యువత దూరంగా ఉండాలని విషయాలపై జిల్లా SP ఆదేశాల మేరకు కళాజాత బృందంతో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్రజా గాయకుడు జయప్రకాశ్ తన టీం సభ్యులతో గ్రామ ప్రజలకు మత్తు పదార్థాలు, రోడ్డు ప్రమాదాలు, యువత చెడుదారి వైపు వెళ్లకుండా మేల్కొల్పే విధంగా పాటల రూపంలో గ్రామ ప్రజలకు చక్కగా వివరించారు.