VIDEO: భారీగా గంజాయి స్వాధీనం

VIDEO: భారీగా గంజాయి స్వాధీనం

PPM: పాలకొండ పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారంతో DSP రాంబాబు ఆధ్వర్యంలో పోలీసు శనివారం భామిని మండలం బత్తిలి వద్ద కారులో తరలిస్తున్న 53 ప్యాకెట్ల గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయి విలువ దాదాపు రూ. 6 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో కేరళకు చెందిన ప్రతాప్‌ సింగ్‌, నాదీమ్‌ సునీల్‌ని అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు.