తిరుపతిలో ఘనంగా అమిత్ షా జన్మదిన వేడుకలు

తిరుపతిలో ఘనంగా అమిత్ షా జన్మదిన వేడుకలు

తిరుపతిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గాంధీ రోడ్‌లోని కస్తూరిబాగాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో 1000 మంది పేద ప్రజలకు అన్నప్రసాద వితరణ చేయడం సంతోషకరంగా ఉందని ట్రస్ట్ ఛైర్మన్ P.C రాయులు చెప్పారు. PM నరేంద్ర మోదీ నాయకత్వంలో అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా దేశంలోని ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు.