VIDEO: హాస్పిటల్ నుండి వచ్చే వ్యర్థాల వల్ల రోగలు

VIDEO: హాస్పిటల్ నుండి వచ్చే వ్యర్థాల వల్ల రోగలు

ADB: భైంసా పట్టణంలోని పూలే నగర్ కాలనీ వాసులు ఇవాళ నూతన వెంచర్ హాస్పిటల్ నుండి వచ్చే వ్యర్థాల వల్ల తమ కాలనీలో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ప్లాట్లలో తవ్విన గుంతలలో వ్యర్థ జలాలు చేరి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.