NIIMHలో సీనియర్ రీసెర్చ్ ఫెలో షిప్.. PG చేస్తే చాలు!

NIIMHలో సీనియర్ రీసెర్చ్ ఫెలో షిప్.. PG చేస్తే చాలు!

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (NIIMH)లో సీనియర్ రీసెర్చ్ ఫెలో (బోటనీ, ఐటీ) పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభమైంది. మే 6 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంపికైన వారికి మే 8న వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు https://share.google/XzOR4Ocu7XKVcmXOl వెబ్‌సైట్ సంప్రదించాలని సూచించారు.