'బీసీల న్యాయ సాధన దీక్ష విజయవంతం చేయండి'
WNP: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముకుంద నాయుడు అధ్యక్షతన బీసీల న్యాయ సాధన దీక్షను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు ఎవరు ఇచ్చే భిక్ష కాదని, బీసీల హక్కు అని అన్నారు. రాజ్యాంగ సవరణలో 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.