పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
ప్రపంచంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద ఖండం ఏది?
A. ఆసియా
B. ఆఫ్రికా
C. ఉత్తర అమెరికా
D. దక్షిణ అమెరికా
నిన్నటి ప్రశ్న: గురుత్వాకర్షణ నియమాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జవాబు: ఐజాక్ న్యూటన్