జింకల బెడద నుంచి రక్షించాలని రైతులు డిమాండ్

జింకల బెడద నుంచి రక్షించాలని రైతులు డిమాండ్

సత్యసాయి: మడకశిర మండలం జమ్మలపల్లి గ్రామంలో సోమవారం పంటలపై జింకలు తిరగడంతో పంటలు దెబ్బతింటున్నాయన్నారు. జమ్మనపల్లి గ్రామంలోనే యువరైతు మురళి మాట్లాడుతూ.. వేరుశనగ పంటలపై జింకలు ఎక్కువగా తిరిగి పంటను తినేస్తున్నాయని రైతులు తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. జింకల బెడద నుండి రక్షించాలని కోరారు.