నేడు జిల్లాలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం

నేడు జిల్లాలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం

MHBD: జిల్లా కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్, స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు BRS పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత తెలిపారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, MLC రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, శంకర్ నాయక్ హాజరవుతారన్నారు. జిల్లాలోని అన్ని మండల పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులు హాజరు కావాలని ఆమె కోరారు.