ఈ నెల 23న మెగా జాబ్ మేళా

ఈ నెల 23న మెగా జాబ్ మేళా

NLR: ఈనెల 23న ఉదయగిరిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు MLA కాకర్ల సురేష్ కార్యాలయం తెలిపింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు శ్రీ మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registration లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.