VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం
GDWL: గద్వాల మండలం సద్ధనోనిపల్లె గ్రామ శివారులో రోడ్డు పక్కన బుదావరం వద్ద నిలిపి ఉంచిన కారును ఓ ద్విచక్ర వాహనం వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న సద్ధనోనిపల్లెకు చెందిన వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, కారు యజమాని గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.