వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ: ఎమ్మెల్యే

ATP: రాప్తాడు మండల కేంద్రంలో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారులకు చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొని రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. రైతు శ్రేయస్సు కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.