VIDEO: చివరి దశకు చేరుకున్న ఖైరతాబాద్ గణేష్ నిర్మాణం

VIDEO: చివరి దశకు చేరుకున్న ఖైరతాబాద్ గణేష్ నిర్మాణం

HYD: ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈసారి 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. శిల్పి రాజేంద్రన్ విగ్రహానికి కళ్లు దిద్దడంతో నిర్మాణం సమాప్తమవుతుంది. కాగా...వివిధ రాష్ట్రాల నుంచి 150 మంది కార్మికులు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు.