VIDEO: కూటమి పాలనలో అరాచకం సాగుతుంది: మాజీ మంత్రి
NLR: మాజీ మంత్రి ఆర్కే రోజా నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని, రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో అధికారులు అక్రమ కేసులు పెడుతున్నారని, తమ ప్రభుత్వం వచ్చాక అన్నీ తిరిగి ఇస్తామని హెచ్చరించారు.