గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గుంటూరులో బోర్డు తిప్పేసిన ప్రైవేట్ కంపెనీ.. డబ్బులతో పరార్
➢విద్యార్థులపై గరికపాటి చేసిన వాక్యాలు వెనక్కి తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్
➢తాడేపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి
➢ ఫిరంగిపురంలో గాలికుంటు వ్యాధి టీకాల అమలు తీరును పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్