VIDEO: వేములూరుపాడులో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

VIDEO: వేములూరుపాడులో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

GNTR: ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ర్యాలీని నిర్వహించారు. ప్రధాన సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేసి గ్రామస్తుల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫిరంగిపురం పిహెచ్సీ హెల్త్ సూపర్‌వైజర్ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు.