మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితా విడుదల

మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితా విడుదల

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు సంబంధించిన తుది ఓటరు జాబితా సోమవారం మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ జాబితా ప్రజాస్వామ్యానికి పునాదని అన్నారు. 16 వార్డుల పరిధిలో 21,541 మంది ఓట్లర్లు ఉండగా,10,501 మంది పురుషులు,10,942 మంది మహిళలు, 8మంది ఇతరుల ఉన్నట్లు ప్రకటించారు.